Breaking News

అంగన్‌ వాడి కేంద్రాల‌ తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని పేపరిమిల్‌, కందకుర్తి గ్రామాల్లోని అంగన్‌వాడి కేద్రాల‌ను బుధవారం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రమీల‌రాణి తనిఖీ చేశారు. అంగన్‌వాడి కేంద్రాల‌కు వచ్చే పిల్ల‌ల‌కు, గర్భిణిల‌కు, బాలింతల‌కు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం ఏ మేరకు అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు.

పోషక విలువల‌తో కూడిన ఆహార పదార్థాల‌ను అందిస్తూ వాటి ప్రాముఖ్యత తెల‌పాల‌ని, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల‌ల‌కు ప్రతి నెల‌ బరువు సూచిక తోపాటు క్రీడల‌ను పోషకాహార పదార్థాల‌ను అందిస్తూ వారి ఎదుగుదల‌కు కృషి చేయాల‌ని అంగన్‌వాడీ కార్యకర్తల‌కు సూచించారు.

Check Also

ఆత్యవసరమైతేనే బ్యాంక్‌ల‌కు రండి

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసమైతేనె బ్యాంక్‌ల‌కు రావాల‌ని ఆంధ్రబ్యాంక్‌ మేనేజర్‌ బన్సీ లాల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *