Breaking News

షీ టీం కవితా సంపుటి ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య షీ టీం అనే కవిత సంపుటి రచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా డి.ఎస్‌.పి (సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) ల‌క్ష్మి నారాయణ చేతుల‌ మీదుగా కవితా సంపుటిని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా సాహిత్య పరంగా షీ టీం, డయల్‌ 100 మీద కవితాత్మకంగా రాసినందుకు శేషారావును పలువురు అభినందించారు. గతంలో శేషారావు ఓటరు శతకం, తదితర రచనలు చేసి ప్రముఖ కవిగా పేరుగాంచారు.

Check Also

ఆత్యవసరమైతేనే బ్యాంక్‌ల‌కు రండి

నిజాంసాగర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసమైతేనె బ్యాంక్‌ల‌కు రావాల‌ని ఆంధ్రబ్యాంక్‌ మేనేజర్‌ బన్సీ లాల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *