Breaking News

ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈశ్వరీయ బ్రహ్మకుమారిల‌ ఆద్వర్యంలో నిజామాబాదులో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరాన్ని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ బుదవారం ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనారోగ్య, మానసిక సమస్యకు గురవుతున్న వారికి ధ్యానం, ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుందని అన్నారు. ప్రజలు ధ్యాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో రాజయోగిని కుల్దీప్‌ బహన్‌జీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *