Breaking News

ప్రతి సభ్యురాలు ఆర్థికంగా బల‌పడాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగపూర్‌ గ్రామంలో గ్రామ సంఘాల‌ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్‌ విజయ్‌ మాట్లాడుతూ ఖాతా నిర్వహణ సక్రమంగా నిర్వహించాల‌ని, ప్రతి సభ్యురాలు అర్ధికంగా బల‌పడాల‌ని, సభ్యులు 360 రూపాయలు చెల్లిస్తే రెండు ల‌క్ష‌లు, ఒక వేళ ప్రమాదవశాత్తూ మరణిస్తే రెండు ల‌క్ష‌లు చెల్లిస్తారని పేర్కొన్నారు.

సభ్యుల‌ గ్రూపు నిర్వహణ పరిశీలించారు. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కరంపూడి అన్నపూర్ణ, కార్యదర్శి వనిత, సి.ఏ ల‌క్ష్మి, వనిత, సంతోషి, సహాయకురాలు లావణ్య గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

Check Also

అనారోగ్యంతో ఉంటే ఆ మాత్రలు వేయొద్దు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి 1-19 ...

Comment on the article