Breaking News

అంకాల‌మ్మ ఆల‌యంలో జడ్పి ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవిపేట్‌ మండలం కమలాపూర్‌ గ్రామంలో గురువారం జరిగిన అంకాల‌మ్మ, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చెర్మన్‌ దాదన్న గారి విఠల్‌ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విఠల్‌ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా సర్పంచుల‌ ఫోరమ్‌ అధ్యక్షుడు ఏటిఎస్‌ శ్రీనివాస్‌, నర్శింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు ...

Comment on the article