Breaking News

Daily Archives: February 14, 2020

అన్నం పరబ్రహ్మ స్వరూపం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన నిజామాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్ నాల్గ‌వ‌ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డికి చెందిన రెడ్డిశెట్టి చంద్రం సహకారంతో కొనుగోలు చేసిన భోజన సరఫరా వాహనాన్ని మేయర్‌ ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి ...

Read More »

సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరినీ కలుపుకు పోయి డివిజన్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 3వ డివిజన్‌ నుండి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన చిటికె శ్రీనివాస్‌ రెడ్డి హామీ ఇచ్చారు. డివిజన్‌ పరిధిలోని గంగస్థాన్‌ ఫేస్‌ టూ లోని ప్రొద్దుటూరి ల్యాండ్‌ మార్క్‌ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ రెడ్డికి గురువారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని సమస్యల‌ను పరిష్కరించేందుకు తన ...

Read More »

పుల్వామా అమర వీరుల‌కు నివాళి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగపూర్‌లో శుక్రవారం అంగన్‌వాడి కేంద్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్వామా దాడుల‌లో మరణించిన వీరసైనికుల‌కు కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిటిజన్‌ డెవల‌ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు మండ కో ఆర్డినేటర్‌ కాళిదాసు, గ్రామ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, అంగన్‌వాడి టీచర్‌ వైద్య ఉమారాణి, త‌ల్లులు ల‌క్ష్మి, జ్యోతి, భాగ్య, ఆయా ల‌క్ష్మి కేంద్రం పిల్ల‌లు పాల్గొన్నారు.

Read More »

సైనికుల త్యాగాలు వెల‌కట్టలేనివి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ, పీజీ కళాశాల‌లో పుల్వామా దాడిలో మరణించిన సైనికుల‌ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి మహమ్మద్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు భారత సైన్యంలో వివిధ హోదాలో పని చేయడం జరిగిందని, భారత సైన్యంలో పనిచేసే అవకాశం ల‌భించడం అదృష్టంగా భావించాల‌ని పేర్కొన్నారు. దేశం కోసం రాత్రింబవళ్లు ...

Read More »