Breaking News

పుల్వామా అమర వీరుల‌కు నివాళి

కామారెడ్డి, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగపూర్‌లో శుక్రవారం అంగన్‌వాడి కేంద్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్వామా దాడుల‌లో మరణించిన వీరసైనికుల‌కు కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో సిటిజన్‌ డెవల‌ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు మండ కో ఆర్డినేటర్‌ కాళిదాసు, గ్రామ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, అంగన్‌వాడి టీచర్‌ వైద్య ఉమారాణి, త‌ల్లులు ల‌క్ష్మి, జ్యోతి, భాగ్య, ఆయా ల‌క్ష్మి కేంద్రం పిల్ల‌లు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article