Breaking News

Daily Archives: February 16, 2020

హరిద్వార్‌ కుంభమేళా 2021 స్నానపు తేదీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 14, 2021 : మకరసంక్రాంతి ఫిబ్రవరి 16, 2021 : వసంతపంచమి ఫిబ్రవరి 27, 2021 : మాఘపౌర్ణమి మార్చి 11, 2021 : మహాశివరాత్రి మార్చి 28, 2021 : ఫాల్గుణ పౌర్ణ‌మి (హోలీ) ఏప్రిల్‌ 12, 2021 : సోమవతీ అమావాస్య ఏప్రిల్‌ 13, 2021 : నూతన హిందూసంవత్సరం ఏప్రిల్‌ 14, 2021 : మేషసంక్రాంతి స్నానం ఏప్రిల్‌ 21, 2021 : శ్రీరామనవమి ఏప్రిల్‌ 27, ...

Read More »

16వ వార్డు అభివృద్ధికి కృషి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ అశోక్‌ నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రధమ పౌరురాలు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కుమారి నిట్టు జాహ్నవిని, 8వ వార్డు మున్సిపల్‌ కౌన్సిల‌ర్‌ నిట్టు కృష్ణ మోహన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విశ్వనాధుల‌ మహేష్‌ గుప్తా మాట్లాడుతూ అతి చిన్న వయసులో మున్సిపల్‌ చైర్మన్‌ కావడం కామారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధిలో తెంగాణలో మొదటి స్థానంలో ఉండాల‌ని కోరుకుంటూ 16 వ వార్డు ప్రత్యేకంగా అభివృద్ధి జరపాల‌ని ...

Read More »

45 మందికి ఉపాధి అవకాశాలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధృవ్‌ కన్సల్టెంట్స్‌ సర్వీస్‌ సహకారంతో నిర్వహించిన జాబ్ మేల‌లో 45 మందికి ఉపాధి అవకాశాలు ల‌భించాయి. పత్రి నెల తాము ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేల‌ నిర్వహించడం జరుగుతుందని సంస్థ సీఈఓ తమ్మెర మన్మోహన్‌ తెలిపారు.

Read More »