Breaking News

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం నిర్వహించారు.

జర్నలిస్టుల‌ మండల అధ్యక్షులుగా సీఎచ్‌ రమేష్‌ కుమార్‌-మనతెలంగాణ, ఉపాధ్యక్షులుగా మంగపాల్‌ దినాకర్‌-10టీవి, జెనరల్‌ సెక్రెటరీగా సయ్యద్‌ మెహ్రాజ్‌ ఒద్దిన్‌-ఎన్‌ టీవి, జాయింట్‌ సెక్రెటరీగా మొహమ్మద్‌ షరీఫ్‌-ఆంధ్రభూమి, కోశాధికారిగా సీహెచ్‌ కాశి -ఐఎన్‌ బి టివి, కార్యవర్గ సభ్యులుగా సంజీవ్‌, ల‌క్ష్మణ్‌ దాస్‌, హుల్లాస్‌, రాజమ్లయ్య, అబ్దుల్‌ రహీం, రఘు గౌడ్‌ నియమించబడ్డారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *