Breaking News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్వరూప రాణి అనే మహిళ హాస్పిటల్‌ లోచికిత్స పొందుతుండగా సీఎం సహాయ నిధి కింద రెండు ల‌క్షల రూపాయల‌ చెక్కును ఎంపీపీ అంజన్న, ఎఎంసి చెర్మెన్‌ గోపీగౌడ్‌ అందజేశారు.

Check Also

కోవిడ్‌ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *