Breaking News

ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ మంద నాగేశ్వరావుని నిజామాబాద్‌ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు గురువారం సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల‌గం హనుమాండ్లు, సల‌హాదారులు రాపల్లి గురు చరణం పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *