Breaking News

మహిళ కడుపులో ఐదు కిలోల‌ కంతి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం ఉదయం ఓ మహిళ కడుపు నుండి 5 కిలోల‌ కంతిని శస్త్రచికిత్స చేసి తీసినట్టు ప్రముఖ సర్జన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. బి.నాగేశ్వరరావు తెలిపారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *