Breaking News

ఆల‌య నిర్మాణానికి రూ. 10 ల‌క్షల విరాళం

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాబ్దిపూర్‌ గ్రామంలో శివాల‌యం, సాయిబాబా ఆల‌య నిర్మాణానికి దాత నిమ్మ అంజలి రెడ్డి (అమెరికా) భూమి పూజ చేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ యాదమ్మ పరశురాం, ఉప సర్పంచ్‌ చింత నాగరాజు, ఎంపిటిసి నిమ్మ జల‌జ ప్రభాకర్‌ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షుడు గణేష్‌ గౌడ్‌, గ్రామస్తులు, మాజీ ఎంపిటిసి నిమ్మ విజయ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత అంజలిరెడ్డి పది లక్షలు ఆల‌య నిర్మాణానికి విరాళంగా అందజేశారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *