Breaking News

వల‌స కూలీల‌కు రేషన్‌ బియ్యం నగదు పంపిణీ

నిజామాబాద్‌, మార్చ్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇతర రాష్ట్రాల వల‌స కూలీల‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల‌ ప్రకారం మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ నందు అడిషనల్‌ కలెక్టర్ ల‌త, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్ వల‌స కూలీల‌కు ఒక్కొక్కరికి 12 కేజీల‌ బియ్యం, 500 రూపాయల‌ నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరవ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article