Breaking News

కరోనా బాధితుల‌కు కంప్యూటర్‌ ఆపరేటర్ల ఒక్కరోజు వేతనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఈ పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు అందరు కలిసి జిల్లా పంచాయతి అధికారి డా.జయసుధ ద్వారా జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి కరోనా బాధితుల‌ సహాయార్థం తమ ఒక్కరోజు వేతనాన్ని, వంద మాస్కుల‌ను విరాళంగా అందజేశారు.

కార్యక్రమంలో పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు శివాజీ, ఆపరేటర్‌ రాజశేఖర్‌, అనిల్‌ తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *