Breaking News

ఉచితంగా నిత్యవసర స‌రుకుల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ స్వంత డబ్బుతో పారిశుద్య కార్మికుల‌కు ఉచితంగా బియ్యం, నిత్యవసర సరుకుల‌ను అందజేశారు.

వార్డులో కరోనా వైరస్‌ లెక్క చేయకుండా ప్రాణాల‌ను పణంగా పెట్టి ప్రజల‌ గురించి పని చేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ్యం, వాటర్‌ సరఫరా చేసే కార్మికుల‌ను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో బాలు, యూనుస్‌, భూషణం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *