Breaking News

గురువారం విద్యుత్‌ అంతరాయం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుతుపవనాలు దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ లైన్ల మరమ్మతులో భాగంగా గురువారం 9వ తేదీ ఉదయం 8 గంటల‌నుండి 12 గంటల‌ వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం వుంటుందని కామారెడ్డి ఎల‌క్ట్రికల్‌ డిఇఇ శ్రీనివాస్‌ తెలిపారు.

కామారెడ్డి పట్టణం, దేవునిపల్లి, సారంపల్లి, చిన్నమల్లారెడ్డి, రాజంపేట్‌, కొట్టాపల్లి, లింగాయపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం వుంటుంది కాబట్టి వినియోగదారులు సహకరించాల‌ని పేర్కొన్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *