Breaking News

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కరోన నెగటివ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి 35 మంది నమూనాల‌ను కరోనా వైరస్‌ పరీక్షకై పంపించగా అవన్నీ కూడా నెగిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article