Breaking News

ఎల్లారెడ్డిలో ఆటోడ్రైవర్లకు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆటో డ్రైవర్లకు నిత్యవసర సరుకులు పంపిణి చేశారు. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆటోవాలాలు దినసరి ఆదాయం కోల్పోయారని, వారిని ఆదుకోవడం మన భాద్యత అని తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పల్లె గంగన్న, పార్టీ నాయకులు ప్రతాప్‌ రెడ్డి, ఎల్లారెడ్డి కౌన్సిల‌ర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article