Breaking News

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల‌ మేరకు గాయత్రి షుగర్స్‌ వారి సహకారంతో తహసీల్‌ కార్యాల‌య ఆవరణలో 47వ వార్డులో నివసిస్తూ రేషన్‌ కార్డు లేని ఏడుగురికి కిరాణా సామాన్లు (కిరాణా కిట్టు) అందజేశారు.

Check Also

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *