Breaking News

ప్రభుత్వ కార్యాల‌యాల్లో మాస్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ కార్యాల‌యాల‌లో, ప్రజల‌కు వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 500 శానిటైజర్ బాటిల్లు, మాస్కులు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ ఉషా గౌడ్‌, వైస్‌ ఎంపీపీ నర్సింలు, సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు జనార్దన్‌ రెడ్డి, బాల‌రాజ్‌ గౌడ్‌, పరందాములు, విద్యాసాగర్‌, తిరుపతి, పోచయ్య, గోవింద్‌, ఆఫీజ్‌, ప్యాలాల రాము, సురేందర్‌, కాశిరం, యూనిస్‌ పాల్గొన్నారు.

Check Also

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ ...

Comment on the article