Breaking News
ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ఎంపిటిసి రాణి

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుండగా నందిపేట మండలం తొండాకుర్‌ గ్రామంలో మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి బియ్యం పంపిణీ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ ఆదేశాల‌ మేరకు తొండాకూరు గ్రామంలో ఉన్న ఇతర రాష్ట్రాల వల‌స కార్మికుల‌కు, గ్రామస్తుల‌కు రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు, కార్యక్రమంలో సర్పంచు దేవన, డీల‌ర్‌ సూకన్య గంగాధర్‌, గ్రామస్తులు తదితరులున్నారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article