Breaking News

ఇన్‌చార్జి ఆర్‌డివోగా వెంకటేశ్‌ దోత్రే

ఎల్లారెడ్డి, మే 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివోగా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

కార్యక్రమం లో మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిర్‌ బుంగారి రాము, నాయకులు ఇమ్రాన్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ సమస్యల‌ను విన్న అనంతరం వెంకటేష్‌ దొత్రే సానుకూలంగా స్పందించి అన్నిరకాల‌ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Check Also

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ ...

Comment on the article