Breaking News

Daily Archives: May 10, 2020

ఆరెంజ్‌ జోన్‌లో తప్పక నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌ డివిజన్‌ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్‌ డివిజన్‌ ఏసిపి శ్రీనివాస్‌ కుమార్ వెల్ల‌డిరచారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 1వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ మొదలుకొని 6వ టౌన్‌, రూరల్‌ పిఎస్‌లో ముమ్మరంగా పోలీసు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనాల‌ తనిఖీలు, చెక్‌పోస్టు, పికెటుతో పాటు ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో మూడు స్పెషల్‌ స్క్వాడ్స్‌ నియమించడం జరిగిందన్నారు. ...

Read More »

అంబులెన్సులో ప్రసవం

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్‌ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి సాయవ్వ (30) కి పురిటి నొప్పు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సాయవ్వని హాస్పిటల్‌కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు. 3వ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం దగ్గరలోని లింగంపేట్‌ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 108 ...

Read More »

తేమ వచ్చిన ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలి

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు రోజుల్లో దాన్యం కొనుగోలును పూర్తిచేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం లింగపూర్‌, తాడ్వాయి మండల‌ కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల‌ ఇబ్బందుల‌ను అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాల‌ని సూచించారు. అకాల‌ వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు టార్పాలిన్‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, సహకార ...

Read More »

జిల్లా అధికారుల‌తో పలు అంశాల‌పై సమీక్షించిన మంత్రి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ హౌసింగ్‌ శాసనసభ వ్యవహారాల‌ శాఖ మాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదివారం కలెక్టర్‌ చాంబర్‌ లో కోవిడ్‌ 19, ధాన్యం కొనుగోళ్ళు, ఎరువుల‌పై నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి, సిపి కార్తికేయతో కలిసి ఆదివారం సంబంధిత అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హై రిస్క్‌ ఉన్నవారిని గుర్తించి బయటకి రాకుండ అవగాహన కల్పించాల‌న్నారు. బిపి షుగర్‌ ఉన్న వారికి మందులు ...

Read More »

మొక్కల‌ తొట్టిలో నీటిని శుభ్రం చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ తమ క్యాంప్‌ ఆఫీసులో ఉన్న మొక్కల‌ తొట్టిలో నీటిని శుభ్రం చేశారు. శనివారం రాష్ట్ర పురపాల‌క శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటల‌కు పది నిమిషాలు అందరు తమ తమ పరిసరాలు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు.

Read More »

సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ‘పది నిమిషాలు’

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రత పాటిస్తూ, అవసరమైన ముందు జాగ్రత్తలు చేపట్టి డెంగ్యూ, మలేరియాను పారదోలుదామని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల‌కు పది నిమిషాల‌పాటు ప్రతిఒక్కరూ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తమ తమ ఇంటిపరిసరాల‌లోని నిలువ ఉన్న నీరు పారపోసి పరిసరాల‌ను శుభ్రపరుచుకోవాల‌ని, సీజనల్‌ వ్యాధుల‌ నివారణ కోసం పురపాక శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుందని, ఆదివారం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ...

Read More »

వసతులులేని జూనియర్‌ కళాశాలల‌ అనుమతులు రద్దు చేయాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలోని సరైన వసతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల‌ను వెంటనే అనుమతులు రద్దు చేయాల‌ని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కేవలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చుట్టూపక్కల‌ కొన్ని కార్పొరేట్‌ కళాశాలల‌ను అనుమతులు రద్దుచేసి చేతులు దులుపుకున్న ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేట్‌ కళాశాల‌లో సరైన వసతులు, భవనాలు, సైన్స్‌ ...

Read More »

ప్రతి ఆదివారం 10 గంటల‌కు 10 నిమిషాలు

బాన్సువాడ, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. స్పీకర్‌ తన అధికారిక నివాసంలోని పూల‌ కుండీల‌లో చెత్తను, నిలువ‌ నీటిని తొల‌గించి, తాజా నీటితో నింపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ...

Read More »