Breaking News

మైత్రి మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి ప్రారంభం

కామారెడ్డి, మే 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ విప్‌, శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌ చేతుల‌మీదుగా మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని గోదాం రోడ్‌లో ప్రారంభించారు. రోగుల‌కు సేవా దృక్పధంతో వైద్యం అందించాల‌ని, వ్యాపార కోణంలో కాకుండా చూడాల‌ని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, వైస్‌ చైర్‌ పర్సన్‌ మధుప్రియ. సీనియర్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌ రావు, ముజీబ్‌ ఉద్దీన్‌, నిట్టు కృష్ణ మోహన్‌, పిప్పిరి సుష్మ వెంకటి, జైపాల్‌ రెడ్డి, పున్న రాజేశ్వర్‌, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article