Breaking News

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, 38వ వార్డు కౌన్సిల‌ర్‌ అయిన చాట్ల రాజేశ్వర్‌ను నియమించారు. కాగా షబ్బీర్‌ అలీ చేతుల‌మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

Check Also

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *