Breaking News

క్వాలిటీ మాస్కులు తయారుచేయాలి

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెప్మా ఆధ్వర్యంలో డాక్రా గ్రూపు సభ్యులు మాస్కులు తయారు చేసి అమ్ముతున్న నగరంలోని నిషిత కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన విక్రయశాల‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి సందర్శించారు.

మాస్కులు మంచి క్వాలిటీతో తయారుచేయాల‌ని అప్పుడే మంచి డిమాండ్‌ వస్తుందని తెలిపారు. డిమాండ్‌ వచ్చినట్లయితే డ్వాక్రా గ్రూపుల‌కు ఒక మంచి ఉపాధి అవుతుందని చెప్పారు. మాస్కులు తక్కువ ధర ఉండడంవ‌ల్ల‌ అవసరం ఉన్న వారు ఖరీదు చేసి డ్వాక్రా ఉత్పత్తుల‌ను ప్రోత్సహించాల‌ని విజ్ఞప్తి చేసారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని ...

Comment on the article