Breaking News

సిఎం సహాయనిధికి రూ.61 ల‌క్ష‌లు

హైదరాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సాయంగా తెలంగాణ రాష్ట్రంలోని న్యాయాధికారులు, జ్యూడిషియల్‌ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని రూ. 61 ల‌క్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి అందించారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ కార్యక్రమంలో పాల్గొనారు.

Check Also

ప్రధాని మోడీ చెప్పిన ఏడు సూత్రాలు

సీనియర్‌ సిటిజన్స్‌ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని వృద్దుల‌ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *