Breaking News

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల‌ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల‌య ఆవరణలో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే 14 మంది ల‌బ్ధిదారుల‌కు కల్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాల‌న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత విజయ్‌, సర్పంచ్‌ విజయల‌క్ష్మి, నాయకులు తదితరులు ఉన్నారు.

Check Also

షాదీ ముబారక్‌ చెక్కుల‌ పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల‌ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల‌యం వద్ద షాదీ ముబారక్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *