Breaking News

కోరుట్లలో అగ్నిప్రమాదం

కోరుట్ల, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరుట్ల పట్టణంలో కాలేజీ గ్రౌండ్‌లోని మిని స్టేడియం వద్ద ప్రమాదవశాత్తు ప్లాస్టిక్‌ వైర్‌ కేబుల్‌కు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. గమనించిన స్థానిక యువకులు మంటలు ఆర్పేప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *