Breaking News

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ఎలుగుబంటి ప్రవేశించింది. ఇద్దరు యువకుల‌పై దాడి చేయగా గాయాల‌య్యాయి. గ్రామస్తులు అప్రమత్తమై కర్రతో ఎలుగుబంటిపై దాడిచేసి కొట్టి బంధించారు.

అనంతరం ఎలుగుబంటి దాడిలో గాయపడిన దేమె బాల‌నర్సు, గిద్ద నర్సింలును చికిత్స నిమిత్తం కామారెడ్డి సర్కారు దవాఖానకు తరలించారు.

Check Also

ప్రకృతి వనాల ద్వారా స్వచ్ఛమైన వాయువు లభిస్తుంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ...

Comment on the article