Breaking News

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 28వ డివిజన్‌ కార్పొరేటర్ ఇల్లందు మమత ప్రభాకర్‌ తమ డివిజన్‌లో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ మాస్కులు పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మాస్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు.

అదేవిధంగా కరోనా కట్టడి కోసం సామాజిక దూరం పాటించాల‌ని, మాస్కు తప్పకుండా ధరించాల‌ని డివిజన్‌ వాసుల‌కు అవగాహన కల్పించారు.

Check Also

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కృషితో కువైట్‌ నుండి ...

Comment on the article