Breaking News

Daily Archives: May 23, 2020

పంచాయతికో సామూహిక మరుగుదొడ్డి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చ భారత్‌ మిషన్‌ కింద గ్రామాల్లో ఇంటింటికి టాయ్లెట్‌ నిర్మించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కమ్యూనిటి టాయ్లెట్‌ను నిర్మించాల‌ని నిర్ణయించాయని, గ్రామాల‌కు పనులు చేయడానికి వచ్చే కూలీల‌తో పాటు గ్రామంలోని అన్నీ వర్గాల‌ వారు టాయ్లెట్‌ను వినియోగించుకునేలా నిర్మించనున్నారని కామారెడ్డి డిఆర్‌డివో చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు జిల్లా గ్రామీణాబివృద్ది శాఖ జిల్లాలోని అన్నీ పంచాయతీల‌ నుంచి ప్రతిపాదనలు కోరుతుందని, ముందుకు వచ్చే జీపీలు ...

Read More »

రైతుల‌కు ఉచితంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలి

డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాకు డౌన్‌ నేపథ్యంలో రైతుల‌ను వ్యవసాయ కూలీల‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల‌ని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమన్న అన్నారు. ఈ మేరకు శనివారం అఖిల‌ భారత రైతు కూలీ సంఘం డిచ్‌పల్లి మండల‌ కమిటి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు మెమోరండం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రెండు నెలల‌ లాక్‌ డౌన్‌ సమయంలో అన్ని వర్గాల‌ ప్రజలు ఇంటికే పరిమితమైనా రైతులు, రైతుకూలీలు అన్ని రకాల‌ పంటలు పండిరచి ప్రజల‌కు తిండి గింజలు, దేశానికి ...

Read More »

యువకుని రక్తదానం

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం కుర్తి గ్రామానికి చెందిన రేఖ అనే మహిళకు డెలివరి నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన వహీద్‌ అనే యువకుడు 5వ సారి రక్తదానం చేశాడని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వహీద్‌కు రక్తదాతల‌ సమూహం తరఫున అభినందనలు తెలిపారు. యువకులు రక్తదానం చేయడానికి ...

Read More »

కోడ్ ఉల్లంఘించారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ కోడ్‌ ఉన్నా ఇవేవి పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బి. బి. పాటిల్‌, జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీటీసీల‌ను, జడ్పీటీసీ ల‌ను, కౌన్సిల‌ర్‌ల‌ను, భయ బ్రాంతుల‌కు గురి చేసి పార్టీ కండువాలు కప్పుతూ పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా శాసన మండలి ...

Read More »

రైతు నియంత్రిత వ్యవసాయం వైపు మళ్లేలా చేయాలి

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ అధికారులు నియంత్రిత వ్యవసాయానికి సంబంధించి క్రాప్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఆర్డిఓ, వ్యవసాయ సహాయ సంచాకులు, తహశీుదారులు, వ్యవసాయ విస్తరణాధికారి నీటిపారుద శాఖ ఇంజనీర్లు, మండల‌ సర్వేయర్లతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన వ్యవసాయ విధానం, క్లస్టర్‌ ఋణమాఫీ, రైతు వేదిక నిర్మాణం, రెవెన్యూ రికార్డు నిర్వహణ తదితర అంశాల‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు ...

Read More »

ముస్లిం కుటుంబాల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో శనివారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు ఈగల్‌ ఇన్‌ ఫ్రా కంపెనీ చైర్మన్‌ పీసీసీ సెక్రటరీ షేక్‌ ఇబ్రహీం రంజాన్‌ సందర్భంగా నిరుపేదలైన 300 ముస్లిం కుటుంబాల‌కు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ సోదరుడు మహమ్మద్‌ నయీం, మాజీ జెడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ అన్వర్‌ ...

Read More »

ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది

సంగారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం, లాభసాటి వ్యవసాయంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ సాగు లాభసాటిగా మారాల‌ని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాల‌ని కొత్త విధానం తీసుకొచ్చారన్నారు. ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల‌ కొరత, విద్యుత్‌ కోత ఉండేవన్నారు. 1.40 ల‌క్షల‌ ఎకరాల‌కు 14 ...

Read More »

కుక్క దాడి – పలువురికి గాయాలు

నిజాంసాగర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సాతేల్లి గ్రామంలో శనివారం తెల్ల‌వారుజామున గ్రామంలోని కుక్కు వింతగా ప్రవర్తించి గ్రామస్తుల‌పై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్ల‌వారుజామున గ్రామంలో ఒక కుక్క వింతగా ప్రవర్తించి గ్రామానికి చెందిన నిరుడి రాజు, ప్రకాశం, మైలారం పోషవ్వ, గుల్ల‌ గోపాల్‌, మైలారం సాయిలు, మంగళి సుమల‌తపై దాడి చేసి గాయపర్చగా వీరిని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించామని గ్రామస్తులు తెలిపారు.

Read More »

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఎల్ల‌మ్మ గుట్ట వద్ద రూ. 20 కోట్లతో జరుగుతున్న రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ పనుల‌ను శనివారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలోని ఎల్ల‌మ్మగుట్ట రైల్వే కమాన్‌ వద్ద వర్షాకాలం వస్తే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడితే వాహనాల‌ని గంజ్‌, ల‌లిత మహల్‌ థియేటర్‌ నుండి పంపేవారని, ప్రస్తుతం అటువంటి సమస్య రాకుండా కమాన్‌ పక్కనే మరో వంతెన నిర్మిస్తున్న ...

Read More »

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం బాగా కృషి చేశారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి, ఋతుపవనాల‌రాకకు ముందు సంసిద్దత, కోవిడ్‌ -19 మహమ్మారిపై కార్యాచరణ ప్రణాళిక అనే అంశాల‌పై పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పంచాయతీ రాజ్‌ శాఖా ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా నిర్వహించిన విడియో కాన్ఫరెన్సులో జెడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు పాల్గొన్నారు. వీరితోపాటు అడిషనల్‌ కలెక్టరు ల‌త, పీడీ. డీఆర్డీఓ. డిప్యుటీ. సీఈఓ, డీపీవో, ...

Read More »