Breaking News

సొంత గూటికి…

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 19న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన అమ్రాద్‌, మాక్లూర్‌ మండల‌ ఎంపీటీసి కోటగిరి ల‌క్ష్మీ శ్రీనివాస్‌ దంపతులు బుధవారం తిరిగి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. బిజెపి జిల్లా అద్యక్షుడు బస్వా ల‌క్ష్మి నర్సయ్య వారిని పార్టీ కండువాతో ఆహ్వానించారు.

సీనియర్‌ నాయకులు యెండల ల‌క్ష్మి నారాయణ, పల్లె గంగా రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ ...

Comment on the article