Breaking News

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. రామారెడ్డి కి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కారణాల‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు స్థానికులు తెలిపారు.

గ్రామస్తుల‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

The following two tabs change content below.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article