Breaking News

నిరుపయోగంగా ఉన్న బోరుబావులు మూసివేయాలి

నిజామాబాద్‌, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరు బావుల‌ను వెంటనే మూసివేయాల‌ని, ఈ ఆదేశాల‌ను పాటించకుండా ఉండి తమ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత వ్యక్తుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article