Breaking News

అధికారుల‌ సేవల్ని కొనియాడిన మేయర్‌

నిజామాబాద్‌, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ విరమణ చేస్తున్న మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు జందర్‌ రెడ్డి డి.సి.పి, ఎం.ఏ రషీద్‌ డిప్యూటి ఇఇ, ఎం.ఏ షూకుర్‌ డిప్యూటి ఇఇ ల‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ సన్మానించారు. నిజామాబాద్‌ నగర అభివృద్దికి ఎంతో కృషి చేసిన అనుభవజ్ఞులైన అధికారులు ఉద్యోగ విరమణ చేస్తున్న నేపథ్యంలో వారి సేవల‌ను కొనియాడారు.

నగర మున్సిపాలిటీ అనుభవజ్ఞులైన‌ అధికారుల‌ సేవల‌ను కోల్పోవటం బాధాకరమని ఇప్పుడు పని చేస్తున్న అధికారులు ఈ అధికారుల‌ను స్ఫూర్తిగా తీసుకుని అత్యుత్తమమైన సేవల‌ను నగర ప్రజల‌కు అందించి మంచి పేరు తెచ్చుకోవాల‌ని సూచించారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article