Breaking News

నిజామాబాద్‌కు శ్రామిక్‌ రైల్‌

నిజామాబాద్‌, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 404 మంది వల‌స కార్మికులు శనివారం మధ్యాహ్నం 2:25 నిమిషముల‌కు శ్రామిక్‌ రైల్లో నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారందరికీ హోం క్వారంటైన్‌కి అధికారులు స్టాపింగ్‌ చేశారు.

వీరిలో కొందరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు సమాచారం. వల‌స కార్మికుల‌కు నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఆధ్వర్యంలో పళ్ళు, వాటర్‌ బాటిల్‌లు, మాస్కులు, శానిటైజర్‌లు ఇతర ఆహార సామాగ్రిని బిజెపి నాయకులు అందజేశారు. తదుపరి ట్రైన్‌ జగిత్యాల్‌, కరీంనగర్‌ బయల్దేరి వెళ్ళింది.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article