Breaking News

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఉమాపతిరావుకు నివాళులు

కామారెడ్డి, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 27న మరణించిన రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి కామినేని ఉమాపతిరావు పార్థివ శరీరంపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఆదివారం దోమకొండ కోటలో ప్రజల‌ సందర్శనార్థం ఉంచిన కామినేని ఉమాపతిరావు భౌతిక కాయాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు.

జిల్లా కలెక్టర్‌ తో పాటు జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు తేజస్‌ నందలాల్‌ పవార్‌, కామారెడ్డి ఆర్డిఓ రాజేంద్రకుమార్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article