Breaking News

సహకార బ్యాంకు ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జూన్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ సహకార బ్యాంకుని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బ్యాంకు అధికారులు, సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పని సరిగా మాస్కులు, చేతి గ్లౌసులు, స్యానిటైజర్లు వాడాల‌ని, బ్యాంకుకి వచ్చే కస్టమర్లకు చేతులు శుభ్రం చేసుకునేలా బ్యాంక్‌ బయట సానిటీజర్‌ అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

Check Also

చత్తీస్‌ ఘడ్ వల‌స కూలీల‌కు నిత్యవసర సరుకులు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూర్‌ మండలంలోని భైరపూర్‌ గ్రామంలో ఛత్తీస్‌ ఘడ్‌ ...

Comment on the article