Breaking News

Daily Archives: June 2, 2020

రెడ్‌క్రాస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్‌ క్రాస్‌లో జాతీయ జండా ఆవిష్కరించారు. జిల్లా చైర్మన్‌ డా.నీలి రాంచందర్‌ గారి చేతుల‌ మీదుగా జాతీయ జెండా ఎగురవేసి ప్రొఫసర్‌ జయ శంకర్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు. ఈ అపూర్వ దినం ఎంతో మంది అమరవీరుల‌ త్యాగ ఫలితమని అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుల‌కు పాదాభి వందనాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుస్స ఆంజనేయులు, స్టేట్‌ ఈ.సి మెంబెర్‌ తోట ...

Read More »

కెసిఆర్ పాల‌నలో అమరుల‌ ఆత్మలు ఘోషిస్తున్నాయి

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్ పాల‌నలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన నిరుద్యోగుల‌ విద్యార్థి అమరుల‌ ఆత్మలు ఘోషిస్తున్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, విద్యార్థి జన సమితి జిల్లా నాయకులు ల‌క్ష్మణ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల‌ స్మారక స్థూపం వద్ద నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల‌కు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది ...

Read More »

టియులో అవతరణ దినోత్సవ వేడుక

డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో 7 వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పరిపాల‌నా భవనం ఎదుట రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం జెండా ఆవిష్కరణ చేశారు. కరోనా నేపథ్యంలో ఉగ్యోగ సిబ్బందితో ముందుగా క్యాంపస్‌ పరిసర ప్రదేశాల‌ను శానిటైజర్‌తో స్ప్రే చేసి, శుభ్రం చేయాల‌ని జెండా ఆవిష్కరణ సందర్భంలో భౌతిక దూరం పాటించే విధంగా తెల్ల‌ని సున్నంతో రింగులు వేయాల‌ని ఆదేశించారు. పరిపాల‌నా భవనానికి విచ్చేసిన రిజిస్ట్రార్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. ...

Read More »

వెయ్యి మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 320 డి ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదు నగరంలోని పూలాంగ్‌, బస్‌ స్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రెస్‌ క్లబ్‌ ప్రాంతాల్లో వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఇరుకుల‌ వీరేశం మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తెలంగాణ వ్యాప్తంగా ల‌క్ష మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాదులో మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళసై మాస్కుల‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించారని చెప్పారు. వీటితో పాటు ల‌యన్స్‌ అంతర్జాతీయ ...

Read More »

తెలంగాణ ప్రజల‌కు కొత్తగా ఒరిగిందేమీ లేదు

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల‌ పునాదుల‌పై ఏర్పడ్డ తెలంగాణ క‌ల్వ‌కుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియమాకాలు ప్రతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ...

Read More »

గతంలో గోసపడ్డ సమస్యల‌న్ని తీరాయి

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ పట్టణంలోని తెలంగాణా అమరవీరుల‌ స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రదాంజలి ఘటించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో కలిసి వినాయక్‌ నగర్ తెలంగాణ అమరవీరుల‌ స్థూపానికి నివాళుల‌ర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో అమరవీరుల‌ త్యాగాలు, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ ...

Read More »

బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రజలందరికీ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆరవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో జెండా ఎగురవేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాల్సిన అవసరముందన్నారు. రానున్న రోజుల్లో మన పిల్ల‌ల‌ భవిష్యత్తు బాగా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా లాంగ్‌ వేలో ముందుకు సాగుతూ, ప్రభుత్వం అందిస్తున్న ...

Read More »

కామారెడ్డిలో కరోనా…

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకరికి కరోనా ల‌క్షణాలు కనిపించడంతో కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్‌ నుండి హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌ తరలించారు. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల‌ ప్రకారం ఒమేగా అనే మహిళ ముంబై నుండి గత 13 రోజుల‌ క్రితం రామారెడ్డి మండలంలోని పోసాని పేట్‌ గ్రామంలో తన సొంత మేనమామ ఇంటికి వచ్చింది. ముందు జాగ్రత్తలు తీసుకొని వారం రోజుల‌ పాటు హోం క్వారెంటేన్‌లో ఉంచి పర్యవేక్షించామని అన్నారు. ఆమె పూర్తి పేరు గొడుగు ...

Read More »

కేసీఆర్‌ మడమతిప్పని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన

హైదరాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మొదటగా శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల‌కు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ధాల‌ పోరాటం, అమరవీరుల‌ బలిదానాలు, కేసీఆర్‌ మడమతిప్పని ...

Read More »

తెలంగాణ ఆవిర్భావంలో టిఎన్జీవోస్‌ భూమిక గొప్పది

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవోస్‌ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఎన్జీవోస్‌ చేస్తున్న రక్తదాన స్ఫూర్తిని అభినందించారు. సామాజిక సేవ‌లు చేయడం టీఎన్జీవోస్‌కు కొత్త కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ఆవిర్భావంలో వీరి భూమిక ఎంతో గొప్పదని, ఈ విషయం ముఖ్యమంత్రి గారు ...

Read More »