Breaking News

రెడ్‌క్రాస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్‌ క్రాస్‌లో జాతీయ జండా ఆవిష్కరించారు. జిల్లా చైర్మన్‌ డా.నీలి రాంచందర్‌ గారి చేతుల‌ మీదుగా జాతీయ జెండా ఎగురవేసి ప్రొఫసర్‌ జయ శంకర్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ఈ అపూర్వ దినం ఎంతో మంది అమరవీరుల‌ త్యాగ ఫలితమని అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుల‌కు పాదాభి వందనాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుస్స ఆంజనేయులు, స్టేట్‌ ఈ.సి మెంబెర్‌ తోట రాజశేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని ...

Comment on the article