Breaking News

కాంగ్రెస్‌ నుండి తెరాసలోకి…

కామారెడ్డి, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ జడ్పీటిసి సభ్యులు తిర్మల్‌ గౌడ్‌, దోమకొండ వైస్‌ ఎంపిపి పుట్ట బాపు రెడ్డి, దోమకొండ సర్పంచ్‌ నన్నపు అంజలి శ్రీనివాస్‌, బిక్కనూర్‌ మండ జడ్పీటిసి సభ్యులు పద్మా నాగభూషణం గౌడ్‌, సిద్దిరామేశ్వర నగర్‌ ఎంపిటిసి సభ్యులు గజ్జెల్లి మీనా దుర్గా బాబు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article