Breaking News

Daily Archives: June 6, 2020

మంకీ ఫుడ్‌ కోర్టుకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా మంకీ ఫుడ్‌ కోర్టుల‌కు రక్షణగా గచ్చకాయల కంచె ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ శరత్‌ ఉపాధి హామీ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఆయన కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. మొదటగా మంకీ ఫుడ్‌ కోర్టులో నిర్వహిస్తున్న కందకాల‌ నిర్మాణాల‌ను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు ఉదయమే త్వరగా వచ్చి పనులు ముగించుకొని పోవాల‌ని, కూలీల‌కు ప్రతి రోజూ రూ. 200 లు ...

Read More »

అంటువ్యాధులు ప్రబల‌కుండా ప్రజల్ని చైతన్యపరచాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షా కాలం ప్రారంభమైనందున గ్రామాల‌లో అంటు వ్యాధులు ప్రబల‌ కుండా గ్రామ శానిటేషన్‌ కమిటీ ద్వారా ప్రజల‌ను చైతన్యపరచాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌కు సూచించారు. శనివారం జనహితలో జిల్లా వైద్య, ఐసిడిఎస్‌ సిబ్బందితో టీకాలు, కాన్పులు, టిబి, కెసిఆర్‌ కిట్స్‌, కుటుంబ నియంత్రణ తాత్కాలిక, శాశ్వత పద్దతుల‌పై సాధించిన ల‌క్ష్యాల‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల‌లో అంటు వ్యాధులు ప్రబల‌కుండా వైద్య సిబ్బంది పరిసరాల‌ ...

Read More »

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో రుణాలు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, సర్వీస్‌ సెక్టార్‌ పరిశ్రమలు బ్యాంకు ద్వారా రుణం పొంది సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్న పరిశ్రమల‌కు ఆత్మ నిర్బర్‌ భారత్‌ అభియాన్‌ పథకం ప్యాకేజ్‌ కోవిడ్‌`19 కింద ఫిబ్రవరి 29 నాటికి ఔట్‌ స్టాండిరగ్‌ రుణంలో 20 శాతం రుణ ప్రోత్సాహకాలు అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో బ్యాంకర్ల డిసిసి సమావేశం జరిగినట్టు జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ...

Read More »

ప్రతి గ్రామంలో పార్కుల‌ అభివృద్ధి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఏ ఒక్క ఖాళీ స్థలంలో కూడా ‘‘ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం’’ పూర్తి అయ్యేలోపు అనగా ఈనెల‌ 8వ తేదీ లోగా పిచ్చిమొక్కలు, చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి మండల స్థాయి, మండల‌ స్పెషల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుండి మండల‌స్థాయి అధికారుల‌తో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మీరు అప్‌లోడ్‌ చేస్తున్న ...

Read More »

కామారెడ్డి జడ్‌పి ఫ్లోర్‌ లీడర్‌గా మనోహర్‌రెడ్డి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో శనివారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, నాగిరెడ్డి పేట్‌ జడ్పిటిసి సభ్యుడైన మనోహర్‌ రెడ్డిని అలాగే జిల్లా పరిషత్‌ విప్‌గా రామారెడ్డి జెడ్పిటిసి నారెడ్డి మోహన్‌ రెడ్డిని నియమించారు. ఈ మేరకు డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు చేతుల‌మీదుగా నియామక ...

Read More »

డేంజ‌ర్ బెల్స్…

పల్లెకు పాకిన మహమ్మారి జిల్లాల్లో వేగంగా వ్యాప్తి…. భయం గుప్పిట్లో జనం… తగ్గినట్టే అనిపించిన మహమ్మారి తన విశ్వరూపం చూపెడ్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం నిర్లక్షంగా వ్యవహరించడంతో వైరస్ తన ప్రతాపాన్ని చూపుతోంది. మర్కజ్ కేసుల అనంతరం ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. తదుపరి సడలింపులతో తమకేమీ కాదులే అన్న దోరణితో వ్యవహరించడంతో ఈ సారి మరింత తీవ్రంగా ప్రబలే అవకాశాలున్నాయి. గ్రామాలకు వ్యాప్తి… లాక్డౌన్ కాలంలో పల్లె ప్రజానీకం పూర్తి జాగ్రత్తలు పాటించారు. అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ లభించిన అనంతరం ...

Read More »