Breaking News

Daily Archives: June 7, 2020

కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు…

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల ల‌క్ష్మీ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట రమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలంలో ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని, దేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ 70 ...

Read More »

రహదారుల‌ అభివృద్ధికి భారీగా నిధులు…

బాన్సువాడ, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుండి తాడ్కోల్‌ వైపు వెళ్ళే రహదారిని ఆదివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ వ్యాపారుల‌తో కలిసి రహదారి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అవతరించాక ప్రజల‌ సౌకర్యార్థం రోడ్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణ పూర్తయి నాలుగు వరుసల‌తో రాష్ట్రంలోనే ...

Read More »

తడి, పొడి చెత్త బుట్టల‌ పంపిణీ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్‌ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాల‌యం వద్ద మున్సిపల్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిలో భాగంగా తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గ్రామంలోని 1వ వార్దుకు సంబందించిన ప్రజల‌కు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఇందుప్రియ చేతుల‌మీదుగా చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్త వేరుగా బుట్టలో వేసి మునిసిపల్‌ వాహనాల‌లో వేయాల‌న్నారు. ఒక్కరు ...

Read More »

రూ.1.51 కోట్లతో 30 రెండు పడక గదుల‌ ఇళ్ళు…

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ. 1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌ ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిధారుల‌తో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల‌ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు అని, దేశంలో కేసీఆర్‌ లాగా 29 రాష్ట్రాల‌లో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ పేదల‌ కోసం 100 ...

Read More »