Breaking News

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్ కాల‌నీలో భర్త ఇంటి ఎదుట భార్య అందోళన చేసింది. మంగళవారం ఉదయం నుంచి బైఠాయించగా ఇంకా కొనసాగుతుంది. మామ సురేందర్‌ తాను చెప్పినట్లు వినాల‌ని కోడలుపై వేధింపులు చేస్తున్నట్టు తెలిసింది.

అంతేగాకుండా కొడుకు నవీన్‌కు రెండో వివాహం చేస్తామని, ఎమైనా చేసుకొండి అంటూ కోడలిపై మామ సురేందర్‌ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. కోడలుకు గర్భ సంచి లేదని భర్త నవీన్‌, మామ సురెందర్‌, అత్త సునీతలు, వివాహం అయిన 10 రోజుల‌ నుంచి కోడలిపై వేదింపుల‌కు గురిచేస్తున్నారన్నారు.

Check Also

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ ...

Comment on the article