Breaking News

Daily Archives: June 11, 2020

అంతిమ యాత్రలో ఆమెకు తోడుగా

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నా అన్న వారు ఎవరు లేక అంతిమ యాత్రకు నోచుకోని సంఘటన గురువారం కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో చోటు చేసుకుంది. చివరికి కొందరు తామున్నామని అండగా నిలిచి మానవత్వం బ్రతికే ఉందని చాటుకున్నారు. అంతిమ యాత్రకు కూడా నోచుకోలేక ఎందరో చివరికి మున్సిపాలిటీ పాల‌వుతున్న సంఘటనలు ఎన్నో. కామరెడ్డి పంచముఖి హనుమాన్ కాల‌నీలో నివాసముంటున్న బాలామణి (60) గురువారం మృతి చెందింది. ఆమెకు కూతరు శ్రావణి తప్ప ఎవరు లేరు. బాలామణికి ...

Read More »

తాగిన మైకంలో…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల‌ దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

నెల‌రోజుల‌ జీతం అదనంగా ఇవ్వాలి…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన కాలంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేస్తున్న కార్మికుల‌కు 1 నెల‌ జీతం అదనంగా ఇవ్వాల‌ని ఏఐటియుసి ఆధ్వర్యంలో కామారెడ్డి హాస్పిటల్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కరోన కాలంలో కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్‌, ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కార్మికుల‌కు ఒక్క నెల‌ జీతం అదనంగా ఇవ్వాల‌ని వారు డిమాండ్‌ చేశారు. ఇంతటి ...

Read More »

పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించటానికి చర్యలు తీసుకోవాల‌ని మున్సిపల్‌ అధికారుల‌కు ఆదేశాలు జారీచేశామని, టాయిలెట్ల డిజైన్‌, ఎస్టిమేట్లు తయారు చేయడం కోసం ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ సూపరింటెండిరగ్‌ ఇంజినీర్లతో కమిటీ నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని మున్సిపల్‌ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌ మున్సిపాలిటీ, ఆర్మూర్‌ ...

Read More »

మిడతల‌ దండు నుండి ఇలా కాపాడుకోవాలి…

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల దండు ఉత్తర ఆఫ్రికా నుండి దక్షిణ భారతం వైపు పయనిస్తూ ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నవని, దక్షిణం వైపు పయనిస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై వీటి ప్రభావం ఉంటుందని, రైతులు అప్రమత్తంగా ఉండాల‌ని, వ్యవసాయ శాఖ సూచననలు పాటిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ మిడతల‌ దండు దాడిచేసే అవకాశం ఉన్నందున, వాటిని ...

Read More »

వారం రోజుల్లో అప్‌డేట్‌ కావాలి…

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవిన్యూ రికార్డులో ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు అప్డేషన్‌, రైతుల‌కు క్రాప్‌ లోన్స్‌, రైతు వేదికలు, విత్తనాలు, ఎరువులు తదితర అంశాల‌పై ఆర్డిఓలు, ఎమ్మార్వోలు, ఏవోల‌తో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు వచ్చే వారం లోగా రెవిన్యూ రికార్డులో అప్డేషన్‌ పూర్తిచేయాల‌ని, గ్రామాల‌లో ప్రభుత్వ స్థలాలు గుర్తించి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ ప్రాపర్టీ రిజిస్టర్స్‌లో నమోదు చేయాల‌న్నారు. ...

Read More »

అందరం కలిసి పోరాడాలి…

బాన్సువాడ, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరా పిఏసిఎస్‌ సొసైటీ పరిధిలోని శ్యామ్‌ రావ్‌ తండా గోడౌన్‌ ఆవరణలో, రుద్రుర్‌ మండలం రాయకూర్‌ పిఏసిఎస్‌ సొసైటీ ఆవరణలో సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల‌ను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోన కట్టడి నుండి కొంచం ఉపశనం ఇవ్వగానే ప్రజలంతా కరోన పోయిందనుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ...

Read More »

కామారెడ్డిలో మరో పాజిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో రామ మందిర్‌ ప్రాంతంలో మెదక్‌ కోవిడ్‌ పాజిటివ్‌ కేసు యొక్క ప్రైమరీ కాంటాక్ట్‌లో ఆరుగురిని గుర్తించడం జరిగిందని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరిని హోమ్‌ క్వారంటైన్‌లో వుంచడం జరిగిందని, వీరిలో ఇద్దరికి ప్రాథమిక ల‌క్షణాలు వుండడం వల‌న హైదరాబాదుకు పంపినట్టు పేర్కొన్నారు. వారి పరీక్ష ఫలితాలు గురువారం విడుదల‌య్యాయని, వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఇతను హైదరాబాదు యశోదాలో చికిత్స ...

Read More »

అనేక సమస్యల‌కు శాశ్వత పరిష్కారం చూపారు….

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటికీ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం కార్యక్రమాన్ని కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని 34 వ వార్డులో ప్పర్యటించి ప్రతి ఇంటికీ ప్రధాని నరేంద్ర మోదీ లేఖల‌ను అందజేశారు. ఈ సంధర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల‌లో అభివృద్ధి చెందుతుందని గత 6 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యల‌కు శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. ...

Read More »

ప్రజా ఉద్యమం తప్పదు…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోలో లాక్‌ డౌన్‌లో నలిగిపోతున్న ప్రజల‌కు పిడుగుల‌ కరెంట్ బిల్లులు చూస్తేనే కరెంట్‌ షాక్‌ తగిలేలా ఉందని, ఈ సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా మంటే ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును ప్రభుత్వం నొక్కేస్తుందని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలి షబ్బీర్‌ అన్నారు. గురువారం తెల్ల‌వారకముందే తన ఇంటి ముందు పోలీసుల‌ కవాతు… హౌస్‌ అరెస్టు ఏంటని షబ్బీర్‌ ప్రశ్నించారు. ఇలా అయితే లాభం లేదు ప్రజా ...

Read More »