Breaking News

తాగిన మైకంలో…

కామారెడ్డి, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల‌ దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు.

మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

The following two tabs change content below.

Check Also

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేటులో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ ...

Comment on the article