Breaking News

Daily Archives: June 13, 2020

నిధులు మిస్‌ యూస్‌ కావద్దు…

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీలో నిధులు ఎట్టి పరిస్థితుల్లో మిస్‌ యూస్‌ కావద్దని, ఎటువంటి అవకతవకల‌కు పాల్ప‌డినా సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని ఎంపిఓలు, డిఎల్పీఓలు, ఏ.ఇ (పిఆర్‌), ఇఇ (పిఆర్‌)లు, సంబంధిత జిల్లా అధికారుల‌తో సెల్‌ కాన్ఫెరెన్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే బుధవారం 17న జిల్లా కేంద్రంలో వీరందరితో సమావేశం ఏర్పాటు చేశామని, అందరినీ సంబంధిత గ్రామ పంచాయతీల‌కు సంబంధించిన జమా ఖర్చుల‌ వివరాలు, ...

Read More »

చార్జీల‌ మోత…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజల‌పై అధికంగా విద్యుత్‌ ఛార్జీల‌ మోత విధిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా విద్యుత్‌ కార్యాల‌యం ముందు సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్‌ కార్యాల‌యం జూనియర్‌ అసిస్టెంట్‌ మహేష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలందరికి కరెంట్ బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చాయని, ప్రజలు ఉపాధి కోల్పోయి ...

Read More »

రూ. 14.89 కోట్లతో మూడు చెక్‌ డ్యాంలు

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం కప్పల‌వాగుపై 14 కోట్ల 89 ల‌క్షల‌తో నూతనంగా నిర్మించే మూడు చెక్‌ డ్యాంల‌కు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1. అక్లూర్‌ – బడా భీంగల్‌ / భీంగల్‌ చెక్‌ డ్యాం (4.67 కోట్లు), 2. అక్లూర్‌ మోతే చెక్‌ డ్యాం (5.08 కోట్లు), 3. మోతే చెక్‌ డ్యాం (5.14 కోట్లు). శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ బాల్కొండ ...

Read More »

రూ.2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు ప్రారంభం

బాన్సువాడ, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 2.51 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని ...

Read More »

ఇందూరులో సక్రియమైన సమాజము

నిజామాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము ఇందూరు అన్ని సమాజాల‌లో కెల్ల‌ సక్రియమైన ఉన్నతమైన సంస్థగా మెగొందుతుందని, కరొనాకాలంలో కూడా అధికారులు సభ్యులు పురోహితులు అందరం కలిసికట్టుగా ఇంటింటా యజ్ఞప్రచారం చేసి దాదాపు 200 కుటుంబాల‌లో ఉచితంగా యజ్ఞసామాగ్రితో హోమం నిర్వహించి వారిని కరోనా నుండి సురక్షితంగా ఉండేటట్లు ప్రయత్నించినట్టు ఆర్యసమాజ సభ్యులు పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప ఉపల‌బ్ధి అని, ఇటువంటి ఎన్నో వివిధ కార్యక్రమాల‌ ద్వారా ప్రజల‌ను చైతనన్యవంతుల‌ను చేస్తున్నామన్నారు. విద్యార్థుల‌ నిర్మాణం, యువకుల‌ నిర్మాణం, ...

Read More »

తెలంగాణ ఖాకీల‌ పహారా మధ్య నలిగిపోతోంది…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల దీక్షకు బయల్దేరుతున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ను పోలీసులు గృహ నిర్బందం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతోందని, ప్రజలు, నాయకుల‌ స్వేచ్చను హరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల‌పై నోరుమెదపనివ్వడం లేదని, రైతు సాగునీటి సమస్యపై గాంధేయ మార్గంలో సామరస్యంగా దీక్ష చేస్తామన్న తమను నక్సలైట్‌ల‌ కంటే ఎక్కువ తమపై నిర్బంధం పెట్టి అణిచి ...

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ రెండవ సారి ప్రధాని అయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేయాల‌ని రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాటిపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని 33, 17, 16 వార్డుల్లో కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక నిర్ణయాల‌తో ప్రజల‌ మనోభావాల‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్న మోదీ పాల‌న ప్రపంచ ...

Read More »