Breaking News

Daily Archives: June 14, 2020

వారిని అభినందించిన డిఎస్పీ

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ రక్తదాతల‌కు ప్రశంస పత్రాలు అందజేశారు. అభినందన కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పి ల‌క్ష్మీనారాయణ గారి చేతుల‌ మీదుగా ఉత్తమ రక్తదాతల‌కు ప్రశంసా పత్రాలు అందజేసినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. లాక్‌ డౌన్‌ విధించినప్పటినుండి 60 రోజుల కాలంలో 70 మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని, 2016లో కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని ఏర్పాటు ...

Read More »

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం…

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలో కప్పల‌వాగు మరియు పెద్ద వాగుపై నిర్మించనున్న చెక్‌ డ్యామ్‌కు స్థల‌ పరిశీన అదేవిధంగా నిర్మాణంలో ఉన్న చెక్‌ డ్యామ్‌ పనుల‌ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. వెంకటాపూర్‌, రామన్నపేట వద్ద పెద్దవాగుపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి స్థల‌ పరిశీన, మోర్తాడ్‌ వద్ద కుక్కునూరు చెక్‌ డ్యాం నిర్మాణానికి స్థల‌ పరిశీల‌న చేశారు. మోర్తాడ్‌ మండలం పాలెంవద్ద పెద్దవాగుపై 8.96 కోట్లతో నిర్మిస్తున్న ...

Read More »

పదినిమిషాలు…

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల‌ నుండి 10 నిమిషాల‌పాటు ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల‌ తోటలో, కుండీలో, పాత పనికిరాని వస్తువుల‌లో నీళ్ళు నిలువ‌ ఉంటే శుభ్రపరుచుకోవాల‌ని రాష్ట్ర పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తమ కాంప్‌ కార్యాల‌యం ఆవరణలోని పూల‌ కుండీలోని నీటిని స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం వచ్చినందున డెంగ్యూ వంటి ...

Read More »

ఇబ్బందులు లేకుండా పంట ప్రణాళిక తయారుచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతుల‌కు వానాకాలం పంట విషయంలో ఎటువంటి కొరత కానీ, ఇబ్బందులు లేకుండా పంట ప్రణాళిక తయారు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార శాఖాధికారి, డిఎం (మార్కుఫెడ్‌), డిఎం, తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ తదితర అధికారుల‌తో వానాకాలం పంట ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఏ గ్రామంలో కూడా విత్తనాలు, ...

Read More »

కామారెడ్డిలో ఇదీ సంగతి…

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా వాసి ద్వారా కామారెడ్డి రాం మందిరం రోడులో గల‌ ఇద్దరికి పాజిటివ్‌ రాగా వారికి సంబందించిన ప్రాథమిక సంక్రమణ దారుల‌ను గుర్తించిన వారిలో రాం మందిరం రోడు ప్రాంతానికి చెందిన ఒకరు శనివారం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కాగా ఆదివారం ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, వీరిలో ఒకరు రాం మందిరం రోడుకు చెందిన వారు కాగా మరొకరు అయ్యప్ప కాల‌నీకి చెందిన ...

Read More »

అనర్హులుగా తేలితే క్యాన్సల్‌ చేస్తాము…

బాన్సువాడ, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ.6.37 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని, ఇరుకు గదుల‌ ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

స్పీకర్‌ అభినందించారు…

బాన్సువాడ, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్‌లో ‘యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ‘ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ’ వారు ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని’ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సభ్యుల‌కు, రక్తం దానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకుల‌ను అభినందించారు. రక్తం ప్రాణాధారమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »